Champions Trophy 2025 : ICC Confidence On Pak.. Teamindia కి సవాల్ || Oneindia Telugu

  • 2 years ago
ICC confident India, other teams will travel to Pak for Champions Trophy 2025: Chairman Greg Barclay
#GregBarclay
#Icc
#Bcci
#Teamindia
#Pakcricketteam
#IndVSPak

రానున్న ఎనిమిదేండ్ల(2024-31)లో ఐసీసీ టోర్నీల వేదికలను గతవారం ఐసీసీ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2026లో శ్రీలంకతో కలిసి భారత్‌ టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి వేదికవుతుండగా, 2029లో చాంపియన్స్‌ ట్రోఫీ, 2031లో భారత్‌, బంగ్లాదేశ్‌లో వన్డే ప్రపంచకప్‌ జరుగనుంది. ఎనిమిదేండ్ల వ్యవధిలో బీసీసీఐకి మూడు ప్రపంచ టోర్నీలను నిర్వహించే అవకాశం లభించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్‌ 2025లో చాంపియన్స్‌ ట్రోఫీకి ఆతిథ్యమిస్తున్నది. 2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రవాద దాడి తర్వాత అంతర్జాతీయ సిరీస్‌లకు పాక్‌ దూరమైంది.

Recommended