Supreme Court కు... రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ కోసం పిటిషన్!!

  • 5 years ago
Former TV9 CEO Ravi Prakash who is facing allegations of forgery and data theft has approached the Supreme Court for anticipatory bail.The police had issued notices once again to Ravi Prakash under crpc 41C. Today, at 11 am, ordered to appear before the trial. However, Ravi Prakash has not responded to the 160 CRPC notice issued a week earlier
#ceo
#rejected
#complaint
#police
#RaviPrakash
#highcourt
#tv9
#Supremecourt

ఫోర్జరీ, డేటా చోరీ అంశాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై అన్యాయంగా కేసులు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని .. ముందస్తు బెయిల్ ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు.

టీవీ 9లో పోర్జరీ కేసుతో రవిప్రకాశ్ కేసు నమోదైంది. ఉద్యోగి సంతకం ఫోర్జరీకి పాల్పడ్డారని అలంద మీడియా రవిప్రకాశ్ పై ఫిర్యాదు చేసింది. ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. రవిప్రకాశ్, శివాజీ, మూర్తిలపై అలంద మీడియా ఫిర్యాదు చేయగా .. అయితే టీవీ 9 ఫైనాన్సియర్ మూర్తి మాత్రం పోలీసుల విచారణకు హాజరయ్యారు. శివాజీ, రవిప్రకాశ్ స్పందించలేదు. దీంతో పోలీసులు రవిప్రకాశ్ కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Recommended