Sachin Tendulkar Passes Dad’s Message To Arjun || Oneindia Telugu
  • 5 years ago
Don't take short-cut in life: Sachin Tendulkar passes father's message to son Arjun
Sachin Tendulkar's son Arjun was the costliest buy at the Mumbai T20 League auction. Arjun had made his India U-19 debut under Rawat in the Youth Tests in Sri Lanka in 2018.
#sachin tendulkar
#arjuntendulkar
#teamindia
#cricket
#worldcup
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019

'నీ జర్నీలో ఎదిగేందుకు అడ్డదారులు తొక్కొద్దు' క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్‌తో చెప్పిన మాటలివి. ప్రస్తుతం ముంబై టీ20 లీగ్స్‌లో అకాశ్ టైగర్స్ జట్టుకు ఆడుతున్న అర్జున్ టెండూల్కర్‌కు సచిన్ ఈ సలహా ఇచ్చాడు.టోర్నీలో భాగంగా శనివారం వాంఖడే వేదికగా సెమీఫైనల్ మ్యాచ్ జరగనుండగా అర్జున్‌తో కలిసి ప్రాక్టీస్ సెషన్‌కి సచిన్ టెండూల్కర్ హాజరయ్యాడు. ఈ సంద‌ర్భంగా ఒత్తిడిని ఎలా ఎదుర్కొవాలో అనే దానిపై సచిన్ మాట్లాడతూ "క్రికెట్‌పై అర్జున్ చాలా మక్కువ చూపిస్తున్నాడు. చిన్న‌ప్ప‌టినుంచి ఏ విష‌యంలోనూ తనను బ‌ల‌వంత పెట్ట‌లేద‌ు" అని అన్నాడు.
Recommended