Skip to playerSkip to main contentSkip to footer
  • 7/3/2017
On Sunday, Sachin Tendulkar posted a selfie on Instagram where he was having breakfast, cooked by his son Arjun Tendulkar. Praising his son's efforts, he said, "Breakfast in bed cooked by my son Arjun :-) best breakfast ever!!!"


సచిన్ టెండూల్కర్... పరిచయం అక్కర్లేని పేరు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత కుటుంబంతో సరాదాగా ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ తయారు చేసిన బ్రేక్‌ఫాస్ట్‌ ఎంత రుచిగో ఉందో అంటూ సచిన్ పొంగిపోయాడు. తన కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ తయారు చేసిన బ్రేక్‌ఫాస్ట్‌ను తినబోతున్న ఫొటోను ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో సచిన్‌ పోస్ట్‌ చేశాడు.

Category

🥇
Sports

Recommended