Hyper Aadi Comments On Pawan Kalyan And Janasena Party Defeat || Filmibeat Telugu
  • 5 years ago
hyper aadi interesting comments on pawan kalyan and janasena party defeat
#ElectionResults2019
#pawankalyan
#hyperaadi
#janasena
#ycp
#ysjagan
#tdp
#chandrababunaidu
#tollywood
#modi
#bjp


తెలుగు ప్రజల్లో ఇన్నాళ్లు నెలకొన్న ఉత్కంఠ నిన్నటితో ముగిసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో హోరాహోరీ పోరు ఉండటంతో గెలుపు ఎవరిదనే కోణం పెద్ద ఎత్తున చర్చలు సాగాయి. చివరకు వైసీపీ అధినేత జగన్ విజయ తీరానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జగన్, చంద్రబాబును పక్కన బెట్టి పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంపై విశ్లేషణలో పడ్డారంతా. జనసేన పార్టీతో జనం ముందుకొచ్చిన పవన్ పరిస్థితి ఏంటా? అని జనంలో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది పవన్ కళ్యాణ్ ఓటమిపై కామెంట్స్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు.
Recommended