ICC Cricket World Cup 2019 : Team India Leaves Mumai For world Cup 2019 || Oneindia Telugu
  • 5 years ago
ICC World Cup 2019: Virat Kohli-led Indian cricket team left for the World Cup 2019, starting on May 30 in England and Wales, on Wednesday. MS Dhoni, who led India to their second World Cup title in 2011, was spotted along with 14 others selected for the World Cup squad in official uniforms at the Mumbai airport.
#iccworldcup2019
#msdhoni
#viratkohli
#rohitsharma
#shikhardhavan
#hardikpandya
#cricket

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ఆరంభం కానుంది. ఇందుకోసం టీమిండియా మే22న ఇంగ్లాండ్‌ బయల్దేరి వెళ్తుంది. వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియా రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత టోర్నీలో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌‌ని దక్షిణాఫ్రికాతో ఆడనుంది. జూన్‌ 5న జరిగే ఈ మ్యాచ్‌‌కి సౌతాంప్టన్‌ వేదికగా కానుంది.
Recommended