Actress Rakul Preet Singh Is Full Happy With De De Pyaar De Movie Result || Filmibeat Telugu

  • 5 years ago
"De De Pyaar De jumps on Day 2... Strong word of mouth has come into play... Metros rocking... Tier-2 cities and mass circuits show upward trend... Should score big on Day 3... Fri 10.41 cr [incl Thu previews], Sat 13.39 cr. #DeDePyaarDe continues it's growth trend on it's 3rd day despite being hit by elections on Sunday. With 14.74 Cr on Sunday, Weekend closes with ₹38.54 Cr! ." Taran Aadarsh tweeted.
#rakulpreetsingh
#dedepyaarde
#ajaydevgn
#tabu
#sidharthmalhotra
#marjaavaan
#akkineninagarjuna
#manmadhudu2

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్లో సెటిలవ్వాలని చాలా ట్రై చేస్తోంది. అయితే అమ్ముడికి సరైన హిట్టు పడటం లేదు. రకుల్ నటించిన తాజా చిత్రం 'దే దే ప్యార్ దే'. అజయ్ దేవన్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ కోసం రకుల్ గ్లామర్ డోస్ పెంచి మరీ నటించింది. కానీ తొలిరోజే బాక్సాఫీసు వద్ద ఊహించని షాక్ తగిలింది. ప్లాప్ టాక్ రావడంతో పాటు చాలా తక్కువ కలెక్షన్లు నమోదయ్యాయి. తొలి రోజే నెగెటివ్ టాక్, పూర్ కలెక్షన్లు రావడంతో రకుల్ బాలీవుడ్ ఆశలపై మరోసారి నీళ్లు చల్లినట్లయింది. పెద్ద హీరోతో చేసిన సినిమా సైతం కలిసి రాక పోవడంతో హిందీ చిత్ర సీమలో ఆమెకు అవకాశాలు పెద్దగా ఉండక పోవచ్చనే వార్తల తెరమీదకు వచ్చాయి. అయితే రెండో రోజు నుంచి పరిణామాలు కాస్త పాజిటివ్‌గా మారాయట. దీంతో రకుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.

Recommended