Namrata Shirodkar’s Lovely Post For MaheshB abu And Maharshi || Filmibeat Telugu

  • 5 years ago
"I've seen your hard work & determination during #Maharshi's making to ensure the viewers have a surreal experience when they see Rishi's journey. It's time for the world to witness that!!! Good luck to you, my love urstrulymahesh... ♥♥♥I'm sure everyone will love RISHI as much as I do." Namrata Shirodkar tweeted.
#maharshi
#MaharshiMovieReview
#maheshbabu
#namratashirodkar
#poojahedge
#VamsiPaidipally
#ssmb25
#tollywood

మహేష్ బాబు హీరోగా రూపొందిన 25వ చిత్రం 'మహర్షి' గురువారం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది. ఈ సందర్బంగా సూపర్ స్టార్ గురించి ఆయన భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా పేజీలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. 'మహర్షి' మూవీ కోసం మహేష్ ఎంత కష్టపడ్డారో చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఉన్న ఒక రేర్ మూమెంట్ పిక్ అభిమానులతో పంచుకున్నారు. 'మహర్షి' ఒక గొప్ప సినిమా అవుతుందని, ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు టీమ్ మొత్తం చాలా శ్రమించిందని తెలిపారు.

Recommended