#JoinRishi : Maharshi Movie Team Press Meet | Maharshi Teaser | Vamshi Paidipally | Dil Raju
  • 5 years ago
Maharshi Movie Team Press conference. Mahesh Babu's Maharshi teaser Released. Vamshi paidipally directing this movie. Pooja hegde is heroine. Dil Raju producing this movie.
#joinrishi
#maharshiteaser
#maharshiteaserreview
#maheshbabu
#poojahedge
#allarinaresh
#maharshi
#dilraju
#vamshipaidipally

మహేష్ బాబు 25th వ చిత్రం మహర్షి. పూజ హెడ్గే ఈ చిత్రం లో కథానాయిక. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఉగాది కానుక గా ఇవాళ మహర్షి చిత్ర టీసర్ విడుదల అయింది. మహేష్ బాబు ఫాన్స్ అందరి అంచనాలకు ఏ మాత్రం తగ్గక్కుండా టీసర్ కట్ చేసారు. పక్క కమర్షియల్ చిత్రం లా ఈ చిత్రం ఉండబోతుంది అని టీసర్ చూస్తే తెలిసిపోతుంది. ఈ సందర్భం గా చిత్ర దర్శకుడు వంశి పైడిపల్లి, చిత్ర నిర్మాత దిల్ రాజు విలేఖరుల సమావేశం నిర్వహించారు.మహర్షి చిత్రం మనందరి జీవితాల్ని ప్రతిబింబించేలా ఉంటుంది అని దర్శకుడు వంశీ పైడిపల్లి పేర్కొన్నారు.
Recommended