Priyanka Chopra’s Met Gala 2019 Look Gets Trolled Hilariously || Filmibeat Telugu
  • 5 years ago
Trolling on Priyanka Chopra's Met Gala 2019 look. Photos of her dramatic look and loud makeup gave meme mongers enough material to have a field day trolling the star and passing mean comments.
#metgala2019
#deepikapadukone
#priyankachopra
#katyperry
#jaredleto
#ladygaga
#bollywood
#hollywood

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ పరిచయం కావడానికి, వారి మధ్య ప్రేమ చిగురించడానికి బీజం పడింది న్యూయార్క్ వేదికగా 2017లో జరిగిన 'మెట్ గాలా' ఈవెంటులోనే... మళ్లీ రెండేళ్ల తర్వాత ఈ జంట సోమవారం 'మెట్ గాలా 2019' ఈవెంటులో సందడి చేశారు. ఈ వేడుకకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన సిల్వర్ గౌనులో ప్రియాంక హాజరయ్యారు. డ్రెస్ ఓకే కానీ... ఆమె లుక్, ముఖ్యంగా హెయిర్ స్టైల్ చూసి అంతా అవాక్కయ్యారు. కొందరికైతే వచ్చింది ఆవిడేనా? అని పోల్చుకోవడానికి కాస్త సమయం పట్టింది. తాజాగా ప్రియాంక చోప్రా హెయిర్ స్టైల్ మీద ట్విట్టర్లో జరుగుతున్న ట్రోలింగ్ కడుపుబ్బా నవ్విస్తోంది.
Recommended