వాటిని ఆలోచించి కొనాలి, లేదంటే చాలా ప్రమాదం - ప్రియాంక శర్మ *Launch | Telugu Filmibeat
  • last year
In the occasion of yashoda movie success, on saturday media interacted with Kalpika Ganesh, Divya Sripada, and Priyanka Sharma, who played vital roles in yashoda movie. Yashoda is an Indian Telugu-language science fiction action thriller film written and directed by Hari–Harish. It stars Samantha in the titular role alongside Unni Mukundan, Varalaxmi Sarathkumar, and Murali Sharma. Principal photography commenced in December 2021 and ended in July 2022 | యశోద మూవీ సక్సెస్ సందర్భంగా శనివారం మీడియా తో యశోద సినిమాలో కీలక పాత్రలు పోషించిన కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంక శర్మలతో మాట్లాడారు, స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్‌ మూవీ ‘యశోద’. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్ని ముకుందన్‌, వరలక్ష్మి శరత్‌ కుమార్‌, రావూ రమేశ్‌తో పాటు తదితరులు కీలక పాత్రలో నటించారు.

#KalpikaGanesh
#Samantha
#DivyaSripada
#PriyankaSharma
#Yashoda
Recommended