Burrakatha Movie Teaser Launch | Aadi | Mishti Chakraborthy | Ratna Babu | Filmibeat Telugu
  • 5 years ago
The first official teaser of upcoming film titled “BurraKatha”, that stars Aadi in the lead role, is out. The teaser looks unique and interesting for sure.Directed by Diamond Ratna Babu, the film stars Mishti Chakraborthy and Naira Shah in the lead roles. The film boasts the tunes of Sai Kartheek.
#Aadi
#MishtiChakravorthy
#RatnaBabu
#Burrakatha
#Teaser
#NairaShah

హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో వస్తోన్న చిత్రం ‘బుర్రకథ’. తాజాగా.. ఈ సినిమా టీజర్ లాంచ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాకి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. మిస్త్రి చక్రవర్తి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆది సాయికుమార్ రెండు బ్రెయిన్లు వున్న యువకుడిగా కనిపించనున్నాడని ఈ టీజర్‌ను బట్టి అర్థమవుతోంది.
Recommended