IPL 2019 : Robin Uthappa Trolled For Slow Batting || Oneindia Telugu

  • 5 years ago
Robin was expected to come in and get going but he failed as he failed to get his timing right. Leave alone boundaries, the fact that was more frustrating was that he could not even rotate the strike which meant the pressure was building at the other end. Probably, his slow batting forced Lynn to go for the big shot and he failed
#ipl2019
#mivskkr
#twitter
#robinuthappa
#mumbaiindians
#kolkataknightriders
#rohitsharma

వాంఖడె వేదికగా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఐపీఎల్ 12వ సీజన్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నిజానికి ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధిస్తే వేరే జట్లతో పోటీ లేకుండా ప్లేఆఫ్స్‌‌కు అర్హత సాధించేది.

Recommended