IPL 2019 : Ashwin Feels "It's Not That You Buy A Player Today And Start Winning Next Day"

  • 5 years ago
IPL 2019: Kings XI Punjab skipper Ravichandran Ashwin is hopeful that the management will do its bit to ensure continuity as the formula of buying talented players with big bucks and expecting results right away doesn't work in a top-flight league like IPL.
#ipl2019
#kingsxipunjab
#ravichandranashwin
#klrahul
#chrisgayle
#sunrisershyderabad
#chennaisuperkings
#cricket



ఐపీఎల్ 12వ సీజన్‌లో చివరి మ్యాచ్‌ని ఘనంగా ముగించినందుకు సంతోషంగా ఉందని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. టోర్నీలో భాగంగా ఆదివారం మొహాలి వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Recommended