IPL 2019 : MS Dhoni Doesn't Want To Miss Games Says Chennai Super Kings Batting Coach Mike Hussey
  • 5 years ago
"I think what I know about him is that he doesn't want to miss any matches. He loves playing for CSK, this place is very close to his heart and he wants to play and do well and wants to see the team have success. So trying to get him to have rest is very difficult," Hussey told reporters ahead of CSK's home clash against Mumbai Indians on Friday.
#IPL2019
#cskvmi
#MSDhoni
#chennaisuperkings
#MumbaiIndians
#rohithsharma
#MikeHussey
#cricket

చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీకి విశ్రాంతి ఇస్తే చాలా కష్టమని ఆ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ మైక్ హస్సీ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో ఏప్రిల్ 17న ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోని విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే.
చివరగా 2010లో ధోని లేకుండా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అంటే... సీఎస్‌కే తరుపున 121 మ్యాచ్‌లు ఆడిన ధోని విశ్రాంతి తీసుకున్నాడు. ధోని విశ్రాంతి తీసుకోవడంతో సురేశ్ రైనాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.
Recommended