Ms dhoni takes Chennai super kings into ipl 2021 finals for the ninth time | Oneindia Telugu
  • 3 years ago
Ms dhoni takes Chennai super kings into ipl 2021 finals for the ninth time.
#MsDhoni
#CSK
#Chennaisuperkings
#Ipl2021
#DcVsCsk
#Cskvsdc

ఢిల్లీ క్యాపిటల్స్‌ (డీసీ)తో దుబాయ్ వేదికగా జరిగిన ఐపీఎల్ 2021 క్వాలిఫయర్‌ 1 మ్యాచులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) అద్భుత విజయం సాధించింది. ఢిల్లీ నిర్ధేశించిన 173 పరుగుల లక్ష్య చేధనను మరో రెండు బంతులు ఉండగానే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో చెన్నై ఐపీఎల్ 2021 ఫైనల్లో అడుగుపెట్టింది.
Recommended