Mahesh Babu Along With His Family In Paris For A Short Vacation || Filmibeat Telugu

  • 5 years ago
After completing the Maharshi shooting and dubbing, Mahesh Babu along with his family and friends flew to Paris for a short vacation. The actor will return back to Hyderabad by the end of this month. Maharshi Worldwide Grand Release on May 9th.
#maheshbabu
#namratashirodkar
#maharshi
#tollywood
#gouthamkrishna
#vamshipaidipalli
#dilraju
#ashwiniduth

సినిమా షూటింగ్ పూర్తవ్వగానే ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్లడం మహేష్ బాబుకు అలవాటు. ఆయన తాజాగా చిత్ర 'మహర్షి' షూట్ ముగియడంతో సూపర్ స్టార్ ఫ్యామిలీతో కలిసి పారిస్‌లో ల్యాండ్ అయ్యారు. వేసవి తాపం నుంచి సేద తీరుతున్నారు. పారిస్ వెకేషన్ ఫోటోలను మహేష్ బాబుతో పాటు ఆయన సతీమని నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆదివారం ఈస్టర్ పండుగ కావడంతో ఈ సందర్భంగా అందరినీ విష్ చేస్తూ నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టారు.

Recommended