పసుపు కుంకుమ పై వ‌దంతులు... బ్యాంకు లకు పోటెత్తుతున్న జనం || Oneindia Telugu
  • 5 years ago
AP Govt prestigious scheme Pasupu -Kunkuma Beneficiary's q in front of banks for amount with draw. Banks giving priority for these payments.
#apelections2019
#chandrababunaidu
#tdp
#pasupukunkuma
#ysrcp
#ycp
#ysjagan
#telugudesamparty

ఏపి ఎన్నిక‌ల్లో పీకేది కీల‌క పాత్ర‌. రెండు ప్ర‌ధాన పార్టీలు ఇప్ప‌టికే త‌మ‌దే గెలుపు అంటూ ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. పీకే కార‌ణంగా తాము గెలుస్తున్నామంటూ టిడిపి చెబుతోంది. ఇదే స‌మ‌యంలో పీకే పై వ‌దంతులు వ్యాపించాయి. దీనిని నిర్ధారించుకొనేందుకు పెద్ద సంఖ్య‌లో పోటెత్తుతున్నారు.
Recommended