టిడిపి కు భారీ షాక్.. వైసిపి లో చేరుతున్న అగ్ర నేతలు ! | Oneindia Telugu
  • 5 years ago
AP Election 2019 :Major Political shock for TDP in Nellore dist. Senior leader and Nellore rural candidate Adala Prabhakar reddy decided to join in YCP. Sitting MP Butta Renuka also re entry in YCP. She decided to meet Jagan.
#AdalaPrabhakarreddy
#ButtaRenuka
#YSJagan
#TDP
#YCP
#Assemblyelections2019
#loksabhaelection2019


నెల్లూరు జిల్లా సీనియ‌ర్ నేత ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి టిడిపి అధినేత చంద్ర‌బాబు కు భారీ షాక్ ఇచ్చారు. 2014 ఎన్నిక‌ల వేళ ఆదాల ప్ర‌భాక‌ర్ రెడ్డి టిడిపిలో చేరారు. గ‌త ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ధిగా ఓడిన ఆదాల‌..ఈ ఎన్నిక‌ల్లో టిడిపి అభ్య‌ర్ధిగా తిరిగి పోటీ చేయ‌టం పై అనేక త‌ర్జ‌న భ‌ర్జ‌న లు జ‌రిగాయి. ఆయ‌న ఎంపీగా పోటీ చేయ‌టానికి నిరాక‌రించారు. దీంతో..టిడిపి అధి నేత చంద్ర‌బాబు ..ఆయ‌న పార్టీ వీడ‌కుండా బుజ్జ‌గించే క్ర‌మంలో భాగంగా..ముందుగానే ఆయ‌న కు సీటు ఖ‌రారు చేసారు. నెల్లూరు రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుండి అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించారు.
Recommended