ఇంటర్‌ ఫలితాల్లో తగ్గిన ఉత్తీర్ణత!! || Oneindia Telugu
  • 5 years ago
Intermediate pass percentage lower this year. and An interesting aspect of the Intermediate results declared on Thursday was not only the girls outshining the boys but also that they were more in number in taking the examination as well. most of the Arts and commerce 1st year students failed in their subjects.
#telangana
#interresults
#interboard
#inter
#andhrapradesh
#telanganastateboardofintermediate
#intermediateresults

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాదితో పోలిస్తే 2శాతం తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. గతేడాది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్‌లో 62.73శాతం మంది పాస్ కాగా... ఈసారి అది 60.5శాతానికి పరిమితమైంది. ఇక సెకండ్ ఇయర్‌లో గతేడాది 67.06శాతం రిజల్ట్ రాగా... ఈసారి 65శాతం మంది విద్యార్థులు మాత్రమే పాసయ్యారు. గత రెండేళ్లతో పోల్చినా ఈసారి ఉత్తీర్ణత శాతం తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
Recommended