IPL 2019 : Hardik Pandya Comments After Mumbai Indians Win Over Bangalore || Oneindia Telugu
  • 5 years ago
Pandya ended up with 37 not out off 16 ball after de Kock top-scored with 40 and Rohit contributed with 28 runs.The openers put up a 72-run partnership in the first seven overs which lay a strong platform for the other batsmen in Mumbai to come in and have a go at the bowlers. 67 runs were smashed in the powerplay which led to RCB's downfall as Pandya explained later.
#ipl2019
#mumbaiindians
#royalchallengersbangalore
#viratkohli
#rohitsharma
#cricket
#mivsrcb
#hardhikpandya

తనపై విధించిన సస్పెన్షన్‌ మానసికంగా మరింత బలోపేతం కావడానికి కారణమైందని ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లాడిన ముంబై ఇండియన్స్ ఐదింట విజయం సాధించి 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.టోర్నీలో భాగంగా సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా 16 బంతుల్లో 37 (5 ఫోర్లు, 2 సిక్సర్ల)తో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు
Recommended