IPL 2019 : Chennai Super Kings Captain Dhoni Slams Top Order Failure | Oneindia Telugu
  • 5 years ago
IPL 2019: Chennai Super Kings 155 for 6 (Dhoni 58, Rayudu 57, Stokes 2-39) defeat Rajasthan Royals 151 for 7 (Stokes 28, Buttler 23, Jadeja 2-20) by four wickets
#IPL2019
#MSDhoni
#ChennaiSuperKings
#RajasthanRoyals
#josButtler
#Jadeja
#ambatiRayudu
#BenStokes

ఐపీఎల్‌‌ 2019 సీజన్‌లో చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. రాజస్థాన్‌తో జైపూర్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సహనం కోల్పోయిన ధోని.. నోబాల్ విషయమై ఏకంగా ఫీల్డ్ అంపైర్లతోనే వాగ్వాదానికి దిగి జరిమానాకి గురయ్యాడు. మిస్టర్‌ కూల్‌ మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించారు. అంపైర్లతో ధోనీ గొడవపడిన తీరుకి.. అందరూ అతనిపై రెండు వన్డేల నిషేధం వేటు పడుతుందేమో..? అని భావించారు. కానీ.. మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానాతో మ్యాచ్ అధికారులు సరిపెట్టేశారు.
Recommended