Kanchana 3 Movie Trailer Launch Event | Raghava Lawrence | Oviya | Filmibeat Telugu
  • 5 years ago
Kanchana 3 Trailer Released . Kanchana 3, directed by Raghava Lawrence, is the fourth film in Muni or Kanchana franchise. It has Bigg Boss fame Oviya and Vedhika in female lead roles.
#raghavalawrence
#kanchana3
#oviya
#oviyaarmy
#vedika
#ssthaman
#thaman
#tollywood
#kollywood


ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవా లారెన్స్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కాంచన 3’. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు. మనోబాల, దేవదర్శిని, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్ 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు.లారెన్స్‌ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న ఈ సినిమాలో కబీర్‌ దుహన్‌ సింగ్ ప్రతినాయక పాత్రలో కనిపించనున్నాడు.ఈ సినిమాలో ఓవియా, వేదిక, కోవై సరళ, సత్యరాజ్, శ్రీమాన్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను మే 1న రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు ముందుగానే పూర్తవుతుండటంతో ఏప్రిల్ లోనే సినిమాను రిలీజ్‌ చేసేందుకు నిర్ణయించారు. ఏప్రిల్ 19న కాంచన 3 ప్రేక్షకుల ముందుకు రానుంది.
Recommended