కమలం గూటికి కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ | Oneindia Telugu
  • 5 years ago
Former Telangana Minister and Congress leader DK Aruna joined BJP in the presence of ruling party's president, Amit Shah on Tuesday Night in Delhi. Union Minister of Health and Family Welfare JP Nadda, BJP National General Secretary Ram Madhav and other leaders were also present while Aruna was inducted into the party. A former Congress MLA from Gadwal constituency in Telangana, Aruna has also served as the Minister.
#bjp
#dkaruna
#telangana
#amitshah
#jpnadda
#congress
#tpcc
#mahabubnagar
#Gadwal
#Delhi

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఖాళీ అవుతోంది. నేతలు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ కు హ్యాండిస్తున్నారు. క్రమక్రమంగా కారెక్కేస్తున్నారు. గులాబీ ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ సీనియర్ నేతలు పార్టీకి దూరమవుతుండటం.. ఆ పార్టీ పెద్దల్లో కలవరం రేపుతోంది. ఆ క్రమంలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ డీకే అరుణ బీజేపీ తీర్థం పుచ్చుకోవడం చర్చానీయాంశమైంది. మరికొందరు కూడా కమలం గూటివైపు చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. అదలావుంటే రాష్ట్రంలో పువ్వుల (గులాబీ, కమలం) హవా నడుస్తోందనే టాక్ వినిపిస్తోంది.
Recommended