ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీ, సిద్దరామయ్య రహస్య చర్చలు | Oneindia Telugu
  • 5 years ago
AICC president secret talk with Former Chief Minister Siddaramaiah in Bengaluru. Rahul Gandhi on March 18 visited Karnataka and he addressed rally in Kalaburagi, met the software engineer's in Bengaluru.
#loksabhaelections2019
#aicc
#rahulgandhi
#president
#secret
#formerchiefminister
#siddaramaiah
#bengaluru
#congress
#jdsgovt

ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య రహస్య మంతనాలు జరిపారు. ఒక్క రోజు పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ కర్ణాటకకు వచ్చారు. రెండు కార్యక్రమాల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ ఢిల్లీ బయలుదేరే ముందు ఎయిర్ పోర్టులో సిద్దరామయ్య తో రహస్యంగా చర్చలు జరిపారు. రాహుల్ గాంధీ, సిద్దరామయ్య రహస్యంగా చర్చలు జరుపుతున్న సమయంలో తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీని చూసిన వెంటనే కొందరు టెక్కీలు ప్రధాని నరేంద్ర మోడీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.
Recommended