త‌స్సాదియ్య‌..!!! ఏపిలో ఎంత 'మందు' చూపో..!!! | Oneindia Telugu

  • 5 years ago
During the polls, buying liquor before the week and ten days before polling. This week's ruling party leaders are buying alcohol in advance. Already in every constituency, alcohol reserves were sent to the village level by political leaders.
#loksabhaelections2019
#assemblyelections2019
#andhrapradesh
#appolitics
#liquor
#voters
#villagers
#odisha
#srikakulam
#excisedepartment

మ‌ద్యం ఏరులై పార‌డం అంటే ఏంటో విన‌డ‌మే గానీ ఎప్పుడూ చూసి ఉండం. కాని ఎన్నిక‌ల సంద‌ర్బంగా ఏపిలో ఆ విచిత్ర ఘ‌ట్టాన్ని కూడా చూడ‌బోతున్నాం. ఓటర్లను తమ దారిలోకి తెచ్చుకోవాలంటే పలు రకాల ప్యాకేజీల‌తో ఆకర్షిస్తుంటారు. అయితే చేతిలో నోటు పెట్టినా సంతృప్తి చెందని ఓటర్లు సైతం మద్యానికి మాత్రం జై కొడ‌తారు. అందుకే ప్రతీసారి ఎన్నికల సమయంలో పోలింగ్‌కు వారం, పది రోజుల ముందు మద్యాన్ని కొనుగోలు చేస్తుండేవారు. ఈ దఫా అధికార పార్టీ నాయకులు ముందుగానే మద్యం కొనుగోలు చేసి నిల్వలు ఉంచుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇప్పటికే మద్యం నిల్వను గ్రామస్థాయికి పంపించారు రాజ‌కీయ నేత‌లు.

Recommended