India Vs Australia 2019 : Virat Kohli Press Meet After Feroz Shah Kotla Match | Oneindia Telugu
  • 5 years ago
Virat Kohli refused to offer any excuses after India lost their first bilateral ODI series at home since October 2015. Australia beat India at the Feroz Shah Kotla to win their first ODI series since January 2017. Kohli said Australia were deserving winners because they were braver in pressure situations than India.
#indiavsaustralia
#australiainindia2019
#viratkohli
#msdhoni
#cricket
#aaronfinch
#khawaja
#maxwell
#rishabpant
#vijayshanker

జట్టు కూర్పుకు సంబంధించి దాదాపుగా ఎలాంటి సమస్యలు లేవని... అయితే ఒక్క స్థానం గురించి మాత్రమే కాస్త ఆలోచించాల్సి ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. ఢిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి వన్డేలో 35 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఐదు వన్డేల సిరిస్‌ను 2-3తో టీమిండియా చేజార్చుకున్న సంగతి తెలిసిందే. వరల్డ్‌కప్ మెగా టోర్నీలకు ముందు ఇలాంటి ఓటములు మంచిదేనని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.మ్యాచ్ అనంతరం కోహ్లీ మాట్లాడుతూ "అనుకున్నదానికంటే 15-20 పరుగులు ఎక్కువే ఇచ్చినా లక్ష్యాన్ని ఛేదించగలమని భావించాం. అయినా ఆఖర్లో మ్యాచ్‌ను వారు దూరం చేశారు. ఆసీస్‌ ఆటగాళ్లు మాకన్నా ఎక్కువ కసితో ఆడారు. అందుకు ఈ విజయానికి వారు అర్హులే. గత మూడు మ్యాచ్‌ల్లో ఒత్తిడిలో వారు పట్టుదలగా నిలబడ్డారు. ఓటమికి సాకులు చెప్పదల్చుకోలేదు" అని అన్నాడు.
Recommended