List Of TRS Will Be After The Congress List | Oneindia Telugu

  • 5 years ago
The Congress is likely to announce its candidates for 17 Lok Sabha seats tomorrow. The order of the candidates, the candidates annonue by KCR. In fact, the list of six candidates has already been prepared. Later, the Congress party announced that it will announce the candidates. If Congress candidates are not announced, the first list will be released with six members.
#TRScandidateslist
#Congresscandidateslist
#TDPcandidateslist
#janasenacandidateslist

అసెంబ్లీని రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లినా సీఎం కేసీఆర్ .. వెంటనే 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసి ప్రత్యర్థులకు షాక్ నిచ్చారు. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు సమయం కలిసొచ్చి క్యాంపెయిన్ చేసేందుకు వీలుకలిగింది. ఒకవిధంగా టీఆర్ఎస్ అధికారం చేపట్టడానికి ఇదీ కూడా ఒక కారణం. కానీ కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో వ్యుహం మారినట్టు తెలుస్తోంది. విపక్ష కాంగ్రెస్ పార్టీ క్యాండెట్లను కన్ఫామ్ చేశాక తమ అభ్యర్థులను భావిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Recommended