India vs Australia,3rd ODI : Kohli's 41st Hundred Not Enough As India Lose Ranchi ODI To Australia
  • 5 years ago
Virat Kohli's 41st hundred and one of his finest went in vain as India lost the third ODI to Australia by 32 runs in Ranchi on Tuesday. Chasing 314, Shikhar Dhawan, Rohit Sharma, Ambati Rayudu and MS Dhoni failed but Kohli kept India in the hunt with his 8th hundred against Australia. India now lead the five-match series 2-1.
#indiavsaustralia
#australiainindia2019
#3rdodi
#ranchi
#teamindia
#cricket
#viratkohli
#msdhoni
#shami
#bhumra

రాంచీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 32 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 314 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 281 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా, కమిన్స్, రిచర్డ్‌సన్ తలో మూడు వికెట్లు తీసుకోగా... నాథన్ లియాన్‌కు ఒక వికెట్ లభించింది. ఈ విజయంతో పర్యాటక ఆస్ట్రేలియా జట్టు ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే మార్చి 10న మొహాలీ వేదికగా జరగనుంది.
Recommended