India vs Sri Lanka 3rd ODI : India won The 3rd ODI Series

  • 7 years ago
Chamara Kaugedera has won the toss and decided to bat first. So for the third time in this series, India will be chasing.
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 218 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 45.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 218 పరుగులు సాధించింది. దీంతో ఐదు వ‌న్డేల సిరీస్ ను 3-0 తో భార‌త్ కైవ‌సం చేసుకుంది.

Recommended