India vs Australia 2nd ODI : Vijay Shankar Bowled A Brilliant Final Over | Oneindia Telugu
  • 5 years ago
Virat Kohli, the Indian skipper, lauded Vijay Shankar for bowling a terrific last over against Australia and said his method of keeping it simple and stump-to-stump worked well. India beat Aussies by 8 runs in the second ODI here on Tuesday to take a 2-0 lead in the five-match ODI series.
#viratkohli
#vijayshankar
#indiavsaustralia
#jaspritbumrah
#msdhoni
#kuldeepyadav
#cricket
#marcusstoinis
#Rohithsharma

నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో భారత జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, టీమిండియాకు ఈ విజయం అంత తేలిగ్గా చిక్కలేదు. చివరి ఓవర్లో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు కావాలి. భారత్ నెగ్గాలంటే... 2 వికెట్లు పడాలి. అటువైపు చూస్తే క్రీజులో మార్కస్ స్టోయినిస్ (65 బంతుల్లో 52; 4 ఫోర్లు, 1 సిక్స్) అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ప్రధాన బౌలర్లు బుమ్రా (2/29), షమీ (0/60) కోటా పూర్తి కావడంతో 50వ ఓవర్‌ను మీడియం పేసర్‌ విజయ్‌ శంకర్‌తో వేయించాల్సి వచ్చింది.
Recommended