India vs Australia 2nd ODI : Virat Kohli's 40th Century Powers India Over Australia | Oneindia

  • 5 years ago
India vs Australia 2019: Indian skipper Virat Kohli did a plethora of record with 40th ODI century en route to 116 runs in the 2nd ODI in Nagpur.
#IndiaVsAustralia2019
#indvsaus2ndODI
#MSDhoni
#ViratKohli
#vijayshankar
#mohammedshami
#ambatirayudu
#kedarjadav
#rohithsharma
#cricket
#teamindia

వన్డేల్లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియాతో నాగ్‌పూర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 40 సెంచరీ. ఆస్ట్రేలియాపై ఏడోది కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 107 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో సెంచరీని నమోదు చేశాడు.

Recommended