Maha Shivratri Pooja Vidhi || మహా శివరాత్రి పూజా విధానం | Oneindia Telugu

  • 5 years ago
Maha shivratri day is considered as the day which gives us the gift to reach heaven directly. The person who follows all Pooja vidhi on every maha shivratri is close to god. God will be always being closer to them in all situations.
#telangana
#warangal
#mahashivaratri
#kakatiyakings
#lordshiva
#ramappa
#kashibugga
#thousandpillartemple

సాధారణంగా ప్రతినెల కృష్ణచతుర్దశి రోజున "శివరాత్రి" వస్తూనే ఉంటుంది. దీనిని "మాసశివరాత్రి" అంటారు. ఆ రోజున ఈశ్వరుని ఆలయాల్లో విశేష పూజలు చేయిస్తూ ఉంటారు. అందులో మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే "మహాశివరాత్రి" పర్వదినం చాలా విశిష్టమైనదని పండితులు అంటున్నారు. ఒకసారి పార్వతీదేవి పరమశివుడిని శివరాత్రి గురించి ఆడుగుతుంది.