Skip to playerSkip to main contentSkip to footer
  • 2/20/2020
Maha Shivaratri, which literally means 'the Great night of Shiva', is an annual Hindu festival that marks the day of the consummation of the marriage of Lord Shiva and Goddess Parvati. Lord Shiva, also known as Rudra, is beleived to be the founder yoga and meditation. The festival of Maha Shivaratri is celebrated in Phalgun (February-March) month and marks a remembrance of "overcoming darkness and ignorance" in life and the world.
#Shivaratri
#MahaShivaratri
#LordShiva
#GoddessParvati
#Shivaratrisignificance
#telangana

మన ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నేపధ్యం లో తెలంగాణలో ప్రసిద్ధ శివాలయాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అన్ని సదుపాయాలను ఏర్పాటుచేశారు. అయితే నగరం లో వెలుగూట శివాలయంలో పూజారి శివరాత్రి విశిష్టతను తెలియజేసారు.

Category

🗞
News

Recommended