Duppatlo Minnagu Teaser Launch Event | Filmibeat Telugu

  • 5 years ago
yandamuri veerendranath directorial duppatlo minnagu teaser released.
#YandamuriVeerendranath
#duppatlominnaguteaser
#duppatlominnagu
#tollywood

‘దుప్పట్లో మిన్నాగు’. చిరంజీవి క్రియేషన్స్ పతాకంపై చల్లపల్లి అమర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‌‌సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో కన్నడ కథానాయిక చిరాశ్రీ నటించింది. నవ్య వారపత్రికలో నవలల పోటీలో రూ.50,000 ప్రథమ‌ బహుమతి గెలిచిన ‘దిండు కింద నల్ల త్రాచు’ నవల ఆధారంగా రూపొందుతొన్న చిత్రమిది.‌ ఈ చిత్ర టీజర్‌ను పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం విడుదల చేశారు.

Recommended