Dhurmargudu Movie Trailer Launch | Umashankar | Zarakhan | Racha Ravi | Sunith Jampa | Raaja Vamshi

  • 5 years ago
Raja Vamsi is producing 'Durmargudu' movie on the banner of Amrutha Movie Creations. The film is being directed by Sunith Jampa.Vijay Krishna and Jarakhaan played the lead roles in this movie. Senior actor Suman participated in this movie trailer Launch ceremony.
#umashankar
#zarakhan
#rachcharavi
#sunithjampa
#raajavamshi
#rachcharavi
#vijaykrishna

ఎ.ఎ.ఎ. సినిమాస్ సమర్పణలో అమృత మూవీ క్రియేషన్స్ పతాకంపై రాజ వంశీ నిర్మిస్తున్న చిత్రం ‘దుర్మార్గుడు’. సునీత్ జంపా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని లాంచ్ చేసారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మల్లిక్ పుట్టా, మ్యూజిక్: చిన్ని కృష్ణ, ఎడిటర్: రాజ్ కుమార్, స్క్రీన్ ప్లే: సురేష్, స్టంట్స్: రామ్ సుంకర, కో ప్రొడ్యూసర్: బాల ప్రసాద్, మేడపాటి కృష్ణారెడ్డి, లిరిక్స్: తిరుపతి జవాన, డైలాగ్స్:మాకల రవి, కొరియోగ్రాఫర్: విఘ్నేష్, వి ఎమ్. కృష్ణ, నిర్మాత: రాజ వంశీ, దర్శకత్వం: సునీత్ జంపా.విజయ్ కృష్ణ, జరాఖాన్,ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం లో.. ఉమాశంకర్, సూర్య మయి, రచ్చరవి, తదితరులు నటించారు.ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకలో ప్రముఖ నటుడు సుమన్ పాల్గొన్నారు.