ICC Goes The John Lennon Way To 'Imagine' Cricket Without M.S.Dhoni | Oneindia Telugu

  • 5 years ago
It all began with a tweet by Yoko Ono on February 1, saying “Give us some advice that will make our lives heal and shine.” The International Cricket Council (ICC) replied with very practical advice for all batsmen – “Never leave your crease with M.S. Dhoni behind the stumps!”
#MSDhoni
#ICC
#Dhonistumping
#indiavsnewzealand
#Viratkohli
#JohnLennon
#InternationalCricketCouncil
#cricket
#teamindia


న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఐసీసీ అభిమానిగా మారిపోయింది. ఇందుకు కారణం ఐసీసీ చేసే ట్వీట్లే. రెండో టీ20లో ధోని స్టంపింగ్‌ను చూసిన ఐసీసీ "ధోని వికెట్ల వెనకాల ఉంటే.. క్రీజు వదిలే ధైర్యం చేయకండి" అంటూ ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్‌ను హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Recommended