ICC Cricket World Cup 2019 : Jos Buttler Is The New Dhoni Of World Cricket,Says Justin Langer
  • 5 years ago
ICC Cricket World Cup 2019:Ahead of the highly anticipated World Cup 2019 clash between Ashes rivals England and Australia at Lord's on June 25, Justin Langer revealed his secret admiration for explosive batsman Jos Buttler, who has impressed everyone with his hitting ability in the last one year.
#icccricketworldcup2019
#josbuttler
#msdhoni
#justinlanger
#ausveng
#cricket
#teamindia

శ్రీలంక చేతిలో ఓడినప్పటికీ.... ఇంగ్లాండ్ ఇప్పటికీ ప్రపంచకప్‌ టైటిల్ ఫేవరేట్ జట్టేనని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. టోర్నీలో భాగంగా మంగళవారం ఆస్ట్రేలియా-ఇంగ్లాండ్ జట్ల తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కి ప్రఖ్యాత లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ ఆతిథ్యమిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ మీడియా మాట్లాడుతూ జోస్ బట్లర్ బ్యాటింగ్, ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి తీసుకురావడం టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీలా ఉంటుందని చెప్పుకొచ్చాడు. మంగళవారం జరిగే మ్యాచ్‌లో బట్లర్‌ను డకౌట్‌గా పంపాలనుకుంటున్నట్లు తెలిపాడు.
Recommended