India Vs New Zealand : Mitchell Controversially Dismissed | Oneindia Telugu

  • 5 years ago
After being handed a humiliating 80-run defeat by New Zealand in the opening match of the three-match T20 series on Wednesday, Rohit Sharma-led Indian cricket team will look for a comeback in the second match today, to be played at Eden Park.india vs new zealand 2nd t20 mitchell controversially dismissed.
#IndiaVsNewZealand2ndt20
#DarylMitchell
#indvsnz2ndt20controversy
#MSDhoni
#Rohithsharma
#KaneWilliamson


ఆక్లాండ్ వేదికగా శుక్రవారం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20లో థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ బౌలింగ్ చేసిన స్పిన్నర్ కృనాల్ పాండ్య‌ బౌలింగ్‌లో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ డారిల్ మిచెల్ (1) బంతిని ముందుకు హిట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, బ్యాట్‌కి సరిగా కనెక్ట్ అవ్వని బంతి నేరుగా వెళ్లి బ్యాట్స్‌మెన్ ఫ్యాడ్స్‌ను తాకింది.

Recommended