The Excitement Continues On The AP Tour Of Modi | Oneindia Telugu

  • 5 years ago
Prime Minister Narendra Modi's visit when emotions are on the peak level at AP. The BJP national president Amit Shah, who had canceled the public meeting in the Palasa, last time. All the arrangements have been made to Prime Minister Narendra Modi's visit to Guntur on 10th of this month, said Bharatiya Janata Party president Kanna Laxmanarayana.
#bjp
#primeministermodi
#kannalaxminarayana
#guntur
#publicmeeting
#modiaptour
#tdp
#chandrababu
#lokesh
#amithshah

ఏపి లో భావోద్వేగాలు తారా స్థాయిలో కొన‌సాగుతున్న త‌రుణంలో ప్ర‌ధాని మోదీ ఏపి ప‌ర్య‌ట‌న పై ఉత్కంఠ నెల‌కొంది. మొన్న ప‌లాస‌లో బ‌హిరంగ స‌భ‌ను సైతం ర‌ద్దు చేసుకున్న బీజెపి జాతీయ అద్య‌క్షుడు అమిత్ షా ఏపి ప‌ర్య‌ట‌నను హ‌డావిడిగా ముగించిన విష‌యం తెలిసిందే..! ఇక ఈ నెల 10వ తేదీన గుంటూరులో జరగనున్న ప్రధాని నరేంద్రమోడీ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

Recommended