Ajinkya Rahane Should Be Included In The World Cup Squad Says Dilip Vengsarkar | Oneindia Telugu

  • 5 years ago
Former Indian National Cricket team skipper Dilip Vengsarkar has backed Ajinkya Rahane as a middle-order batsman to be on the plane to England for the upcoming ICC World Cup 2019.
#Viratkohli
#AjinkyaRahane
#DilipVengsarkar
#ICCWorldCup2019
#ambatirayudu
#kedarjadav
#vijayshankar
#jadeja
#cricket
#teamindia

ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్‌లో టీమిండియా టెస్టు కెప్టెన్ అజ్యింకె రహానేకు జట్టులో చోటు కల్పించాలని మాజీ కెప్టెన్ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ అంటున్నారు. గత కొంతకాలంగా టీమిండియాలో నాలుగో స్థానం కోసం జట్టు మేనేజ్‌మెంట్ ప్రయోగాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, చివరకు ఆ స్థానానికి అంబటి రాయుడు చక్కగా సరిపోతాడని కెప్టెన్ విరాట్ కోహ్లీ కితాబిచ్చాడు. అంతేకాదు నాలుగో స్థానం కోసం రేసులో రాయుడు ముందంజలో ఉన్నాడు.

Recommended