Gova CM Parrikar Presented The Budget in The Assembly | Oneindia Telugu

  • 5 years ago
Goa Chief Minister Manohar Parrikar, who has been severely unwell for months and has admitted that he is "battling a life-threatening disease", spoke in a feeble voice today as he presented the Budget in the assembly with a tube in his nose. He made up for his weakened delivery with rousing words: "Today, once again I promise that I will serve Goa with sincerity, integrity, and dedication until my last breath."
#manoharparrikar
#unwell
#battlingalifethreateningdisease
#feeblevoice
#tube
#nose
#untilmylastbreath


గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్యాంక్రియాటిక్ వ్యాధితో బాధపడుతున్న పారికర్ గత కొన్నాళ్లుగా సచివాలయానికి హాజరు కాలేదు. అయితే ముక్కులో ట్యూబ్‌తోనే ఇటీవల బయట అధికారులతో కలిసి కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో తన కుర్చీలో కూర్చొని బడ్జెట్‌ను చదివారు. ఇద్దరు అసిస్టెంట్ల సాయంతో ఆయన బడ్జెట్‌ను చదివి వినిపించారు. తనలో జోష్ ఉందని, ఆ జోష్ తోనే చురుగ్గా పని చేస్తున్నట్లు పారికర్ తెలిపారు.

Recommended