Siddaramaiah Misbehaves With Women In Public Meeting | Oneindia Telugu

  • 5 years ago
Former Karnataka chief minister Siddaramaiah landed in a controversy Monday when he snatched the microphone from a woman during a wordy duel resulting in her dupatta getting dislodged at an event in Varuna in Mysuru.
#SiddaramaiahMisbehavesWithWomen
#FormerKarnatakachiefminister
#Siddaramaiah
#Varuna
#Mysuru

కర్ణాటక మాజీ సీఎం సిద్ద రామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ సమావేశంలో పాల్గొన్న సిద్ద రామయ్య తన సమస్యలు చెప్పుకుంటున్న మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించారు. ఆ మహిళ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సిద్ద రామయ్య ఆమె చేతిలోని మైక్‌ను లాగేయగా.. చున్నీ కూడా జారిపోయింది. వివరాల్లోకి వెళితే.. కర్నాటకలోని వరుణ నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు సిద్ధరామయ్య.

Recommended