India vs Australia 2nd Test Preview : Bounce And Pace Pitch At Perth | Oneindia Telugu
  • 5 years ago
India will face Australia in the second Test of the four-match series, starting Friday. With the pitch at Perth set to offer bounce and pace, Indian captain Virat Kohli said that the Indian team was more excited than nervous going into the match.
#IndiavsAustralia
#INDVSAUS
#PerthPitch
#IndiavsAustralia2ndTest
#BouncePitch

నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య పెర్త్ వేదికగా శుక్రవారం రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. రెండో టెస్టులో పచ్చికతో కూడిన పిచ్‌ను సిద్ధం చేశారు. దీంతో పెర్త్ పిచ్ పేస్‌తో పాటు బౌన్సింగ్‌కు అనుకూలంగా మారనుంది. ఈ సిరిస్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. తొలి టెస్టు విజయ ఉత్సహాంతోనే కోహ్లీసేన రెండో టెస్టులో బరిలోకి దిగుతోంది.
Recommended