2.0 Movie Reviews Goes Viral On Social Media | Filmibeat Telugu
  • 5 years ago
"2Point0 will Blow your mind !! What a Cinematic Experience. Just OUTSTANDING ! Detail Review very soon." Umair Sandhu tweeted. Shankar is set to take indian Cinema to the next level with his latest venture 2.0.
#2.0
#2.0review
#2Point0
#2.0publictalk
#rajinikanth
#shankar
#akshaykumar
#tollywood


రజనీకాంత్ హీరోగా, బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ప్రతి నాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 2.0 మూవీ రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఆన్ లైన్ టికెట్స్ అందుబాటులోకి రాగా హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సినిమా డిమాండుకు తగిన విధంగానే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 10వేల థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ ఈస్ట్, జపాన్ లాంటి దేశాలతో పాటు పాకిస్థాన్లో సైతం విడుదవుతోంది. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్లో రజనీకాంత్, అక్షయ్ కుమార్ సైతం మేము సినిమా ఇంకా చూడలేదని తెలిపారు. ఈ సినిమా ఫస్ట్ అఫీషియల్ స్క్రీనింగ్ ఇంకా ఎక్కడా పడక ముందే సోషల్ మీడియాలో రివ్యూలు హల్ చల్ చేస్తుండటం అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది.
Recommended