India vs Australia 2nd T20I : Match Called Off Due To Rain, Hosts Lead Series 1-0

  • 5 years ago
Rain played spoilsport again as the second T20I between Australia and India was abandoned on Friday. Earlier India restricted Australia to a 132 for 7 in 19 overs as rain halted the match. India were set a DLS target of 137 in 19 overs which was once again changed to 46 off 5 overs.
#IndiavsAustralia2ndT20
#LiveCricketScore
#INDvsAUS
#rohitsharma
#KrunalPandya
#GlennMaxwell

మెల్‌బోర్న్ ని వరుణుడు వదిలిపెట్టకపోవడంతో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 రద్దు అయింది. దీంతో మూడు టీ20ల సిరిస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. సిరీస్‌ను సమం చేయాలంటే చివరి మ్యాచ్‌లో టీమిండియా కచ్చితంగా విజయం సాధించాల్సిందే.

Recommended