Dhoni Best All-Rounder! Chennai Super Kings Davagely Trolls Mumbai Indians, Sunrisers Hyderabad

  • 5 years ago
MS Dhoni is widely hailed as India's most popular cricketer and the captain of Indian Premier League franchise Chennai Super Kings (CSK) almost enjoys a demigod status in the state of Tamil Nadu.
#MSDhoni
#ChennaiSuperKings
#MumbaiIndians
#SunrisersHyderabad
#rashidkhan

అంతర్జాతీయ స్థాయిలో ధోనీ అంటే ఎంత ప్రత్యేక అభిమానముంటుందో దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో అంతకంటే విపరీతమైన భక్తి ఉంటుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2018లో టైటిల్ సాధించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ మరింతగా ఐపీఎల్ గుండెల్లో నాటుకుపోయాడు. ఈ ప్రదర్శనకే ధోనీని చెన్నై వాసులంతా తలైవార్.. తలా అని పిలుచుకుంటుంటారు.

Recommended