There Is No Room For Competition With Her Says Virat Kohli | Oneindia Telugu

  • 6 years ago
They are both successful in their fields, have their fashion label running separately, many brand endorsements in their kitty but there is no room for "competition" in their lives, feels the captain of the Indian cricket team Virat Kohli. He also says that his wife and actress-producer Anushka Sharma is an established professional and has her own vision.
#viratkohli
#indiavswestindies2018
#T20I
#rohithsharma
#umeshyadav
#kuldeepyadav
#team india
#anushkasharma

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్యతో కలిసి సోషల్ మీడియా వేదికగా తరచూ అభిమానులతో ఫొటోలు పంచుకుంటూనే ఉంటాడు. ప్రతి ఫొటోలోనూ అనుష్క శర్మ గురించి ఏదో ఒక విషయం చెప్తూనే ఉంటాడు. ఈ మధ్యనే ఒ బ్రాండ్‌ను కోహ్లీ మొదలుపెట్టాడు. ఫ్యాషన్ కమ్ స్పోర్ట్స్‌ ఆధారిత వ్యాపారం కావడంతో అనుష్కకు కోహ్లీకి మధ్య పోటీతత్వం ఏమైనా నెలకొనబోతుందా అని అడిగిన ప్రశ్నకు బదులిచ్చాడు.

Recommended