Maharshi Hindi Satellite Rights Record Price | Filmibeat Telugu
  • 5 years ago
Mahesh Babu is currently busy shooting for his upcoming movie 'Maharshi' under the direction of Vamsi Paidipally. Dil raju Demands 25 cr for Maharshi Hindi Satellite rights. But Deal fixed with 20 cr
#Maharshi
#HindiSatelliterights
#maheshbabu
#ntr
#baahubali


సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం మహర్షి. వంశీ పైడి పల్లి దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. భారీ బడ్జెట్ లో రూపొందిస్తున్న ఈ చిత్రంలో మహేష్ ని వంశీ పైడిపల్లి సరికొత్త కోణంలో చూపించబోతున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలైన సందర్భంలో హిందీ శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొని ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
Recommended