India vs Westindies 2018 5th Odi: Ambati Rayudu prooved Him In Series matches: Lakshman | Oneindia

  • 6 years ago
Virat Kohli was quite emphatic when he nominated Ambati Rayudu for the No 4 slot and then stressed the need to back him till the 2019 World Cup. The statement was seemingly the apogee of a search that began after the ICC World Cup 2015 held in Australia and New Zealand. In this three-year period, India experimented with 11 batsmen, including Virat Kohli and MS Dhoni, with varying intensity and duration at this slot to find a suitable candidate in the run-up to the World Cup 2019 to be held in England, which is now seven months away. And why exactly the No 4 position has created so much interest within and outside the team?

దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియాకప్, ఆ తర్వాత వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అంబటి రాయుడు నిలకడగా రాణించాడు. వాస్తవానికి నెం.4 బ్యాటింగ్ స్థానం జట్టులో చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. అప్పటికే క్రీజులో కుదురుకున్న బ్యాట్స్‌మెన్‌కి స్ట్రైక్‌ని రొటేట్ చేయగలగాలి. ఒకవేళ ఆ బ్యాట్స్‌మెన్ ఇబ్బందిపడుతుంటే తనే బాధ్యత తీసుకుని హిట్టింగ్‌తో స్కోరు బోర్డుని నడిపించాలి. అంబటి రాయుడు ఈ రెండు బాధ్యతల్ని వెస్టిండీస్‌తో సిరీస్‌లో చక్కగా నిర్వర్తించాడు. స్పిన్నర్ల బౌలింగ్‌లో క్రీజు వెలుపలికి వెళ్లి భారీ షాట్లు ఆడాడు. అలానే.. పేసర్ల బౌలింగ్‌లో కుదురుగా క్రీజులో నిలబడి పరుగులు రాబట్టాడు. 2013లోనే వన్డేల్లోకి అరంగేట్రం చేసిన అతను ఇప్పటి వరకు ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా.. రాయుడి అనుభవం టీమిండియాకి కలిసిరానుంది’ అని వీవీఎస్ లక్ష్మణ్ వెల్లడించాడు.

Recommended